welcome to telugu vedhika

Full width home advertisement

Post Page Advertisement [Top]

Newsstories

ఫోక్స్ వాగన్ కార్ల గ్రేవ్ యార్డ్ ని చూసారా!!!

2015 లో బయటపడిన డీజిల్ ఉద్గార కుంభకోణం ఫలితంగా Volksvagon (ఫోక్స్ వాగన్) అమెరికాలో సుమారు మూడున్నర లక్షల కార్లను తిరిగి కొనుగోలు చేసింది. 7.4 బిలియన్ల అనగా 740 కోట్లను వెచ్చించి ఈ కార్లను తిరిగి కొన్నది. అయితే ఆ కొన్న అన్ని కార్లను ఎక్కడ ఉంచింది.

పని చేయని విమానాలన్నింటిని ఒక చోట ఉంచే ప్రదేశం గ కాలిఫోర్నియా లోని విక్టర్ విల్లే అనే ప్రదేశానికి పేరుంది. అదే ప్రదేశానికి సమీపంలో కొన్ని వేల ఎకరాలను లీజ్ కి తీసుకుని ఫోక్స్ వాగన్ తాము తిరిగి కొన్న కార్లను ఉంచింది. ఈ అతిపెద్ద కార్ల సమాధిని చూడడానికి పర్యాటకులు తరలి వొస్తుంటారట.  

అయితే ఈ కార్లను తిరిగి బాగుచేసి మల్లి అమ్మకానికి పెట్టడమో లేదా ధ్వంసం చేయడమో చేస్తారట. ఇప్పటికే 20000  కార్ల ను ధ్వంసం చేసినట్టుగా వారు వెల్లడించారు. ఈ అతిపెద్ద కార్ల స్థావరాన్ని మీరు చుడండి...





No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

| Designed by Colorlib